కెనాల్‌లో గల్లంతైన దంపతుల కోసం గాలింపు

నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద శనివారం రాత్రి కారు అదుపుతప్పి ఎన్ఎస్పీ కెనాల్‌లో పడిన ప్రమాదంలో గల్లంతైన తల్లం పుల్లయ్య దంపతుల ఆచూకీ కోసం ఆదివారం రెవెన్యూ, పోలీస్, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.