కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి : సాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి

కేటీఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే బీఆర్ఎస్ను ప్రజలు తరిమికొడ్తారని నల్గొండ ఎంపీ కుందూరు రఘవీర్ రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి హెచ్చరించారు.