మక్తల్ రూపు రేఖలు మారుస్తాం : మంత్రి వాకిటి శ్రీహరి

‘మక్తల్​లో నాకు మచ్చ తెచ్చేలా బీఆర్ఎస్, బీజేపీలు జతకట్టాయి. కానీ నేను మక్తల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసి పట్టణ రూపురేఖలే మారుస్తా. అలా చేయకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.