Hyderabad: కార్ షో రూమ్లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అత్తాపూర్ లో కార్ షోరూమ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పిల్లర్ నెంబర్ 185 వద్ద ఉన్న ఆదర్శ్ ఆటోమొబైల్ సుజుకి కార్ షోరూం సర్వీస్ సెంటర్లో కార్లు తగలబడ్డాయి. సర్వీస్ సెంటర్ స్క్రాప్ గోడౌన్ నుంచి మంటలు చెలరేగడంతో 3 కార్లు తగలబడ్డాయి. ప్రమాద సమయంలో సుమారు 50 కి పైగా వాహనాలు సర్వీస్ సెంటర్లో ఉన్నాయి. పక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాసులు గుర్తించి ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించడంతో అలర్ట్ అయిన..