టీ20 వరల్డ్ కప్‌కే అసలైన మజా.. భారత్‌తో మ్యాచ్‌కు పాక్ ఓకే

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. టీ20 వరల్డ్ కప్‌కే అసలైన మజా ఇచ్చే ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్‌పై నెలకొన్న నీలినీడలు తొలగిపోయాయి. ఈ నెల 15న కొలంబోలో జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలన్న నిర్ణయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.