మున్సిపల్ ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య

ఎన్నికల ఖర్చులు, ఒత్తిడి తట్టుకోలేక మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసిన ఓ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం తెల్లవారుజామున నారాయణపేట జిల్లా మక్తల్‌లో చోటుచేసుకుంది.