బౌలర్ల సమష్టి కృషికి తోడు యంగ్ బ్యాటర్ బ్రియాన్ బెనెట్ (48 నాటౌట్) మెరుపులతో జింబాబ్వే టీ20 వరల్డ్ కప్‌ను భారీ విజయంతో ఆరంభించింది. సోమవారం జరిగిన గ్రూప్–బి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఒమన్‌ను చిత్తు చేసింది.