నోటికి తాళం.. ఓటుకు బేరం

నోటికి తాళం వేశారు.. ఓటుకు నోట్ల బేరం మొదలైంది. సిరిసిల్ల వేములవాడ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం 48 గంటల ముందు సోమవారం సాయం త్రం 5 గంటలకు ముగిసిపోయింది. గప్‌చుప్‌గా ఓటర్లను ఆకట్టుకోవడానికి చివరి ప్రయత్నంగా ఓట్లకు నోట్లు, నజరానాలతో ప్రలోభాలకు తెరలేపారు.