రెండురోజులు మంజీరా నీటి సరఫరా బంద్‌

హైదరాబాద్‌ నగరానికి సరఫరా అయ్యే మంజీరా తాగునీళ్లు బుధవారం ఆగిపోనున్నాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుందని అధికారులు తెలిపారు.