ఓటర్లకు తాయిలాలు.! ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ముగిసిన ప్రచారం

ఓరుగల్లు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. నేతలంతా ఇప్పుడు ఓటర్లను ప్రలోభపరిచే పనిలో పడ్డారు. ''వార్డులో ఎన్ని ఓట్లున్నయ్‍.. ఏ సామాజికవర్గం ఓటర్లు ఎందరున్నరు. ఎవరిని పట్టుకుంటే గంపగుత్తగా ఓట్లు పడతయ్‍. ఎదుటివ్యక్తి ఓటుకు ఎంతిస్తున్నడు.