పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లకు సొంత బిల్డింగుల నిర్మాణం : ఎస్సీ సంక్షేమ శాఖ

రాష్ర్టంలోని పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లకు సొంత బిల్డింగులు నిర్మించాలని ఎస్సీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ర్టంలో సొంత స్థలాలున్న 60 ప్రాంతాల్లో బిల్డింగులను నిర్మించాలని అధికారుల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నారు.