తొలకరి నాటికి సత్తుపల్లికి గోదావరి జలాలు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తొలకరి నాటికి సత్తుపల్లికి గోదావరి జలాలు వస్తాయని, యాతాలకుంట టన్నెల్ పూర్తి చేసి, బేతుపల్లి చెరువు ద్వారా వేంసూరు మండలంలో గోదావరి జలాలను పారిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు