మీ వేషాలు తగలెయ్యా..! మా కోసం కాదు.. ఇదంతా బంగ్లా కోసమేనంటూ పాక్ కవరింగ్
బంగ్లాదేశ్ కోసమే టీ20 వరల్డ్ కప్లో ఇండియాతో మ్యాచ్ బహిష్కరించాలని నిర్ణయించుకున్నామని.. ఇందులో మా స్వలాభం ఏమిలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నీతులు వల్లించాడు.