Rajinikanth Movie: రజనీ నిర్మాతకు షాక్.. వెంటనే ఆ రూ.2.52 కోట్లు కట్టకపోతే జైలుకే.. హైకోర్టు కీలక తీర్పు

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తొలి మోషన్ క్యాప్చర్ 3D యానిమేషన్ మూవీ కొచ్చడైయాన్. (తెలుగులో విక్రమసింహ). ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. 2014లో విడుదలైన ఈ సినిమా నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక వివాదంలో మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్ర నిర్మాత జె. మురళి మనోహర్ రూ.2.52 కోట్ల పరిహారం చెల్