Andhra: ఆమె కడుపున పుట్టడమే పాపమైంది.. 54 ఏళ్ల వ్యక్తితో 14 ఏళ్ల కూతురి పెళ్లి.. చివరకు..

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. పుంగనూరులోని బీడీ కాలనీలో ఓ తల్లి మైనర్ కూతురును అమ్మకానికి పెట్టింది. రూ. 2 లక్షల కోసం కన్నతల్లి దిగజారిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీడీ కాలనీలో ఉంటున్న రామరాజు శోభ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.. అయితే.. తల్లి శోభ పెద్ద కూతుర్ని పక్కా ప్లాన్‌తో అమ్మేసింది