Weather Alert: బాబోయ్ ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గి.. ఎండ తీవ్రత పెరిగింది.. కేవలం ఉదయం వేళ మాత్రమే కొంచెం చలి ఉంటోంది.. పగటి వేళ ఎండ తీవ్రత బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గత రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతూ.. 35 డిగ్రీలకు చేరుకున్నాయి..