తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల డీఏలు, పీఆర్సీ బకాయిలు.. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డీఏలు, పీఆర్సీలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే చెల్లించాలని.. కేంద్రమంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో 61 మంది ప్రాణాలు తీసుకున్నారని తెలిపారు. మొత్తం బకాయిలు రూ.12 వేల కోట్లకుపైనే ఉన్నట్లు బండి సంజయ్ వెల్లడించారు.