పెట్రోల్ రేట్ తో సెంట్రల్ గవర్నమెంట్ దోపిడీ..బీజేపీ, బీఆర్ఎస్కు ఓట్లేస్తే మోరిలో వేసినట్లే : టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
ప్రధానిగా మన్మోహన్సింగ్ కేంద్రంలో లీటర్ పెట్రోల్ రూ.60కి లభించిందని, క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా.. మోడీ సర్కార్ లీటర్ రూ.120 వసూల్ చేస్తోందని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ ధ్వజమెత్తారు.
ఫిబ్రవరి 10, 2026
0