పెండ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్య.. సిద్దిపేట రూరల్‌‌‌‌‌‌‌‌ మండలంలో ఘటన

ప్రేమ పెండ్లికి పెద్దలు ఒప్పుకోలేదన్న మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట రూరల్‌‌‌‌‌‌‌‌ మండలం పెద్దలింగారెడ్డిపల్లిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...