మార్చి 15లోగా సాగు లెక్కల ప్రక్రియ పూర్తి కావాలి : సీఎస్ రామకృష్ణారావు

రాష్ట్రంలో సాగు లెక్కలు పక్కాగా ఉండాలని, డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు.