మైసూర్ శాండల్ సోప్ ప్రచారకర్తగా తమన్నా... కన్నడిగుల ఫైర్

మైసూరు శాండల్ సబ్బులు, ఆ సంస్థకు చెందిన ఇతర ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి తమన్నా భాటియాను కర్ణాటక ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆమె ప్రస్థానం మంగళవారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది. తమన్నా రెండేళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.