శత్రుదేశాలకు వణుకు పుట్టించేలా బిగ్ డీల్.. ఏకంగా 114 రఫేల్‌ ఫైటర్‌ జెట్ల కొనుగోలు!

ఈ డీల్‌కు డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ త్వరలోనే ఆమోదం తెలపనుంది. ఈ ఒప్పందం పూర్తయితే యుద్ధ విమానాల కోసం మన దేశం చేసుకున్న అతి పెద్ద డీల్‌ ఇదే అవుతుంది. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఆ సమయంలోనే ఒప్పందంపై సంతకాలు జరగడానికి అవకాశం ఉంది. 114 రఫేల్‌ విమానాల్లో 88 సింగిల్‌ సీట్‌ ఫైటర్లు, 26 ట్విన్‌ సీట్‌ శిక్షణ విమానాలు ఉంటాయి.