ఒవైసీ.. కరీంనగర్ నా అడ్డా..ఈ కార్పొరేషన్‌‌‌‌పై ఎగిరేది కాషాయ జెండానే: బండి సంజయ్‌‌‌‌

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌పై ఎగిరేది కాషాయ జెండానేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు. ‘‘ఒవైసీ.. కరీంనగర్ నా అడ్డా.. ఇక్కడ పచ్చజెండా (ఎంఐఎం)ను పాతిపెట్టే వరకు విశ్రమించ” అని తేల్చి చెప్పారు.