కోదాడలోని రైస్‌మిల్లర్ ఇంట్లో ఈడీ సోదాలు.. పలు రికార్డులు స్వాధీనం

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని వేంకటేశ్వర రైస్ ఇండస్ట్రీ యజమాని సత్యనారాయణకు సంబంధించిన విద్యాసంస్థలు, రైస్‌మిల్లులు, హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు మరో మూడు చోట్ల సోమవారం ఈడీ ఆఫీసర్లు సోదాలు నిర్వహించారు.