ఏపీలో ఒక్కొక్కరికి రూ.40వేలు, రూ.20వేలు.. ఉచితంగానే, ఆ పథకాలు మళ్లీ ప్రారంభం

AP Unorganized Sector Workers Welfare Programmes: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మిక శాఖ సంబంధిత అంశాలపై సమీక్ష చేశారు. అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు.. గతంలో అమలు చేసిన పథకాలను పునరుద్ధరించాలని ఆదేశించారు. అలాగే కార్మికుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని.. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. కార్మికులకు అవసరమైన నైపుణ్య శిక్షళణు కూడా అందించాలన్నారు. విదేశాల్లోనూ వారికి ఉపాధి కల్పించేలా చూడాలన్నారు చంద్రబాబు.