జీహెచ్ఎంసీలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ పాలన

జీహెచ్ఎంసీలో మంగళవారం సాయంత్రం నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన షురూ కానున్నది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీకి సీనియర్ ఐఏఎస్ ను స్పెషల్ ఆఫీసర్ గా, మరొకరిని కమిషనర్​గా నియమిస్తారన్న చర్చ నడుస్తోంది.