బీసీలు తమ వర్గానికే ఓట్లు వేయాలి..బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు

రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా జనరల్ స్థానాల్లో ఎన్నికల బరిలో నిలబడిన బీసీలను గెలిపించాలని బీసీ జేఏసీ నిర్ణయించిందని సంఘం చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు