ఫిజిక్స్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు

తెలంగాణలో ఫిజిక్స్​ టీచర్లకు సపోర్టుగా ఫిజిక్స్​ టీచర్స్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ ఏర్పాటు చేసినట్టు అసోసియేషన్​ ప్రధాన కార్యదర్శి డాక్టర్​ ఎన్.జహంగీర్​ ప్రకటించారు. 2020లో ప్రైవేట్​ ఇంజినీరింగ్​ కాలేజీల్లో పనిచేస్తున్న ఫిజిక్స్​ లెక్చరర్లు ఈ అసోసియేషన్​ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.