బీజేపీ, బీఆర్ఎస్‌కు ఓటేస్తే పైసా రాదు..సీఎం రేవంత్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేస్తే ఎలాంటి లాభం లేదని, ఈ రెండు పార్టీల్లో నేతలెవరూ పైసా తెచ్చి మున్సిపాలిటీల్లో పెట్టే పరిస్థితి ఉండదని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.