కస్టోడియన్ భూములకు పట్టా హక్కులు కల్పిస్తాం : పొంగులేటి ప్రసాద్ రెడ్డి

దశాబ్దాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న కస్టోడియన్, అసైన్మెంట్ భూములకు పట్టా హక్కులు కల్పిస్తామని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, పొంగులేటి ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు