మూగబోయిన మైకులు..మొదలైన పంపకాలు!..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

మున్సిపల్​ఎన్నికల ప్రచారానికి తెర పడింది. చివరి రోజు సోమవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్​కార్పొరేషన్​తోపాటు ఇల్లెందు, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం, కల్లూరు, వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించారు.