అమ్మ బాబోయ్..! చైనా మాంజాలే కాదు.. ప్రాణాలు తీస్తున్న కేబుల్ వైర్లు.. తస్మాత్ జాగ్రత్త..!

కాలం కలిసి రాకపోతే కర్రే పామై కాటేస్తుందంట.. అలా ఉంది ఆ పెద్దాయనకు జరిగిన ఘటన చూస్తే..! హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్న ఆయన స్కూలుకు బయలుదేరిన కొద్దిసేపటికే విచిత్రంగా మృత్యువాత పడటం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. విధి కాకపోతే ఏంటి..? ఎప్పుడూ వెళ్ళే దారిలో బైక్‌పై వెళుతుంటే కేబుల్ వైర్ మెడకు చుట్టుకుని అదుపుతప్పి కింద పడిపోవడం ఏంటి... అక్కడికక్కడే తీవ్ర గాయాలై చనిపోవడం ఏంటి..?