జగన్ అవకాశం ఇవ్వకపోతే... సొంతంగా పోటీచేసి నా బలం చూపిస్తా: దువ్వాడ శ్రీనివాస్

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జగన్‌‌ను కలుస్తానని తెలిపారు. జగన్ అవకాశం ఇవ్వకపోతే సొంతంగా పోటీ చేస్తానన్నారీ ఎమ్మెల్సీ.