Swayambhu Teaser: ఒళ్లు గగుర్పొడిచే యుద్ధ విన్యాసాలు.. ‘స్వయంభు’ టీజర్‌లో నిఖిల్ విశ్వరూపం!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న పీరియాడికల్ చిత్రం 'స్వయంభు'. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న నిఖిల్ ఇప్పుడు మరో సారి బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధమయ్యారు. లేటెస్ట్ గా 'స్వయంభు' మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.