సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. ప్రైవేట్ స్కూల్ భవనంలో చెలరేగిన మంటలు

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పోతిరెడ్డి పల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో ఒక్కసారిగా మంటల చెలరేగాయి. చూస్తుండగానే మంటలు భవనం మొత్తం వ్యాపించాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్నారు.