T20 World Cup: విన్నింగ్ జోష్‌లో ఉన్న న్యూజిలాండ్‌కు ఇది బ్యాడ్ న్యూసే: టీ20 వరల్డ్ కప్ నుంచి బ్రేస్‌వెల్ ఔట్
టీ20 వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో జోష్‌లో ఉన్న న్యూజిలాండ్‌కు బ్యాడ్ న్యూస్. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు.