11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ ఎమ్మెల్యేల వాకౌట్‌పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సరదా వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి హాజరైన వైసీపీ సభ్యులు కేవలం 11 నిమిషాల్లోనే బయటకు వెళ్లిపోయారు.