వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. అంబటి రాంబాబు కస్టడీ పిటిషన్‌ను ఎక్సైజ్ కోర్టు కొట్టేసింది. అలాగే ఆయనకు షరత్తులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేలుతో పాటు రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు పేర్కొంది. కాగా అంబటి రాంబాబు రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.