స్కూల్‌లో కాల్పులకు తెగబడిన మహిళ.. 10 మంది మృతి, 25 మందికి గాయాలు

పాఠశాలలోకి తుపాకీతో చొరబడిన ఓ మహిళ.. విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 10 మంది చనిపోగా.. మరో పాతిక మంది వరకూ గాయపడ్డారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అనుమానితురాలు తనను తాను కాల్చుకుని చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరో నిందితుడు ఎవరైనా ఉన్నారా? అనే అనుమానంతో గాలింపు చేపట్టినట్టు తెలిపారు.