నరవణే పుస్తక వివాదంపై పెంగ్విన్ సంస్థకు నోటీసులు
ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన పుస్తకంపై ఢిల్లీ పోలీసులు తాజాగా పుస్తక ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియాకు నోటీసులు పంపారు. పలు ప్రశ్నలు సంధిస్తూ వాటికి వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.