డేకేర్ సెంటర్‌లో దారుణం.. దుండుగుల కాల్పులు.. 34 మంది మృతి

థాయ్‌లాండ్‌లో అత్యంత అమానుష ఘటన జరిగింది. ఓ డే కేర్ సెంటర్‌లోకి తుపాకులతో ప్రవేశించి, విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 23 మంది చిన్నారులు సహా 34 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు.