Sreeleela: "డాక్టర్ శ్రీలీల".. మెడిసిన్ పూర్తి చేసిన డాన్సింగ్ క్వీన్!

టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల మరో సారి వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి ఈ బ్యూటీ వార్తల్లో నిలిచింది యాక్టర్ గా కాదు.. అంతకంటే గొప్ప విజయాన్ని సొంతం చేసుకుని. ఒకవైపు సిల్వర్ స్కీన్ పై మెరుపులు మెరిపిస్తూనే.. మరో వైపు వైద్య విద్యను పూర్తి చేసి 'డాక్టర్ శ్రీలీల' గా పట్టా అందుకున్నారు.

Sreeleela: