ఇవాళ మిశ్రమ ఫలితాలతో ముగిసిన భారత మార్కెట్లు

గత మూడు సెషన్లలో లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు నేడు మిశ్రమ ఫలితాలనిచ్చాయి. నిఫ్టీ స్వల్ప లాభాలతో క్లోజ్ అయితే, సెన్సెక్స్ స్వల్ప నష్టంతో ముగిసింది. ఓపెనింగ్‌లో గెయిన్స్, మధ్యలో కొంత తగ్గుదల, చివరికి ఫ్లాట్/మైల్డ్ మూవ్‌మెంట్‌తో ముగిసింది.