Actress Saritha: గర్భవతి అని కనికరం లేకుండా దాడి.. నిజ జీవితంలో చీకటి కోణంపై నటి సరిత ఎమోషనల్!

1980 దశకంలో దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి సరిత. కేవలం అందంతోనే కాదు.. కళ్ళతోనే తన భావాలను పలికించగల అద్భుత నటన ఆమె సొంతం. 150 చిత్రాలకు పైగా నటించి సినీ ఇండస్ట్రీలోని అగ్ర నటీమణుల్లో ఒకరుగా నిలిచిన ఈ నటి నిజ జీవితం మాత్రం కన్నీటి గాథగా మిగిలిపోయింది.