సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గోదాంలో మంటలు
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడుతున్న క్రమంలో దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాదానికి గల