అవును ఎప్‌స్టీన్‌ను చాలాసార్లు కలిశా, కానీ.. రాహుల్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర మంత్రి పూరీ

అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం గురించి రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. భరతమాతను అమెరికాకు అమ్మేశారని ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. ఇదే సమయంలో ఎప్‌స్టీన్ ఫైల్స్ గురించి ప్రస్తావించి, అందులో కేంద్ర మంత్రి హర్‌దీప్ పూరీ, అనీల్ అంబానీల పేర్లు ఉన్నాయని ఆరోపించిన రాహుల్.. అందుకే ట్రంప్‌కి మోదీ లొంగిపోయారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనపై చేసిన ఆరోపణలకు కేంద్ర మంత్రి కౌంటర్ ఇచ్చారు.