జమ్మూ కాశ్మీర్‌లో భారీ హిమపాతం.. గర్భిణీ ప్రాణాలను కాపాడిన భారత సైన్యం

భారీ హిమపాతం దారులన్నింటినీ మూసివేసిన వేళ.. భారత సైన్యం మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది.