మెదక్ జిల్లా అలియాబాద్ లో నకిలీ వెండి కాయిన్స్ కలకలం

మేడ్చల్ జిల్లా అలియాబాద్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నకిలీ వెండి నాణేల పంపిణీ కలకలం రేపింది. బీజేపీ అభ్యర్థి మాలతి మాధవిరెడ్డి ఇంటింటికి వెళ్లి నకిలీ సిల్వర్ కాయిన్స్ పంపిణీ చేశారని ఓటర్లు ఆరోపిస్తున్నారు. ఇది ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నమని, దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.