Metro: విజయవాడ, విశాఖ మెట్రోపై సూపర్ న్యూస్.. త్వరలో కేంద్రం కీలక నిర్ణయం.. పనులు షురూ..

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. విశాఖపట్నం, విజయవాడ మెట్రోపై కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. డీపీఆర్‌లను త్వరలోనే ఆమోదించనుందని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.