ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ (వీబీ జీ రామ్ జీ)గా పేరు మార్చింది. కొత్త నిబంధనలతో వస్తున్న వీబీ జీ రామ్ జీ ద్వారా ఏ మేరకు ఉపాధి లభిస్తుందనే ఆందోళనలు, అయోమయం నెలకొన్నది